15 శాతం వ్యాట్‌పై సౌదీ పునరాలోచన చేయాలన్న అల్ జదాన్
- December 14, 2021
రియాద్: ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన తర్వాత సౌదీ అరేబియా 15 శాతం వ్యాట్ విషయమై పునరాలోచన చేయాల్సి వుందని ఆర్థిక మంత్రి మొహమ్మద్ అల్ జదాన్ సూచించారు. నిర్దేశించుకున్న లక్ష్యాల్ని చేరుకున్న తర్వాత వ్యాట్ విషయమై పునరాలోచన చేస్తామని అన్నారాయన. రియాద్‌లో జరిగిన సౌదీ బడ్జెట్ 2022 ఫోరమ్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారాయన. కాగా, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కూడా 15 శాతం వ్యాట్ అనేది తాత్కాలికం అని చెప్పిన సంగతి తెలిసిందే. మరోపక్క, విద్య, వైద్యం, క్రీడలు సహా పలు రంగాల్లో ప్రైవేటీకరణ చేయాల్సి వుందని అల్ జదాన్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







