కోవిడ్ 19 వ్యాక్సిన్ ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలూ లేవు: ఒమన్ హెల్త్ మినిస్ట్రీ
- December 14, 2021
మస్కట్: ఎలాంటి దుష్ప్రభావాలుగానీ, ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలుగానీ కోవిడ్ 19 వ్యాక్సిన్ల ద్వారా ఒమన్‌లో ఎవరికీ కలగలేదని హెల్త్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అనీ, వ్యాక్సిన్ ద్వారానే కోవిడ్ 19 నుంచి రక్షణ లభిస్తుందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ చెబుతోంది. ఈ మేరకు హెల్త్ మినిస్ట్రీ ఓ ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







