503 మంది ప్రవాసుల దేశ బహిష్కరణ..!
- December 15, 2021
కువైట్ సిటీ: కువైట్ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహారిస్తున్న విషయం తెలిసిందే. వరుస సోదాలతో ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలినవారిని వెంటనే దేశం నుంచి బహిష్కరిస్తోంది. ఇదే కోవలో గడిచిన వారం రోజుల్లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిపోర్టేషన్ అండ్ టెంపరరీ డిటెన్షన్ అఫైర్స్ వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన 503 మంది ప్రవాసులను కువైత్ నుండి బహిష్కరించిందని అంతర్గత మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా విభాగం పేర్కొంది. ఈ నెల 8వ తేదీ నుంచి 14 వరకు ఈ బహిష్కరణలు జరిగాయి.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







