బూస్టర్ డోస్ తీసుకున్న బహ్రెయిన్ ప్రధాని సల్మాన్
- December 15, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా కోవిడ్-19 బూస్టర్ డోస్ తీసుకున్నారు. ఫైజర్-బయోఎన్‌టెక్ బూస్టర్ షాట్‌ను ఆయన తీసుకున్నారు. రిస్క్ జోన్ లో ఉన్నవారందరూ బూస్టర్ డోసు తీసుకోవాల్సిందిగా కొన్ని రోజుల క్రితం బహ్రెయిన్ ఆరోగ్య శాఖ సూచించింది. ఈ క్రమంలో ప్రిన్స్ సల్మాన్ బూస్టర్ డోస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. అర్హులైన వారు బూస్టర్ డోస్ షాట్ ను అనుమానం లేకుండా తీసుకోవాలని ప్రిన్స్ సల్మాన్ చెప్పారు. కోవిడ్ నుంచి పూర్తి రక్షణకు వ్యాక్సిన్ తీసుకోవాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







