దుబాయ్ లో 3 రోజులపాటు న్యూ ఇయర్ హాలీడేస్
- December 22, 2021
దుబాయ్: దుబాయ్ ప్రభుత్వ మానవ వనరుల విభాగం జనవరి 1, 2022ని అధికారిక సెలవుదినంగా ఆమోదించింది. దీంతో ప్రభుత్వ రంగ ఉద్యోగులు మూడు రోజులపాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి అవకాశం లభించనుంది.యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన కొత్త వీకెండ్ వర్క్ సిస్టం(నాలుగున్నర రోజులు పనిదినాలు) జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం..3 జనవరి 2022 సోమవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి ప్రారంభమవుతాయి.శుక్రవారాల్లో సగం రోజు సెలవుతోపాటు శనివారం, ఆదివారం సెలవు దినాలుగా యూఏఈ ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం
- ఇథియోపియా అగ్నిపర్వతం ఎఫెక్ట్...
- అయోధ్య రామ్ మందిర్: అంగరంగ వైభవంగా ధ్వజారోహణ..
- డిసెంబర్ 1 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు
- ప్రవాస కార్మికుల నైపుణ్యాల మెరుగు పై సమీక్ష..!!
- విజిట్ వీసాలను రెగ్యులర్ రెసిడెన్సీగా మార్చుకోవచ్చా?
- కేరళ-యూఏఈ విమానం దారి మళ్లింపు..!!
- కటారా ఫాల్కన్రీ, హంటింగ్ ఛాంపియన్షిప్..!!
- ఒక నెలలో 300 మందిని బహిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో పౌరులు, నివాసితుల సెలవుల ప్రణాళికలు..!!







