బుల్డోజర్లతో 16,674 లిక్కర్ బాటిల్స్ ధ్వంసం
- December 22, 2021
కువైట్: వివిధ కేసుల్లో సీజ్ చేసిన 16,674 లిక్కర్ బాటిళ్లను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MoI) అధికారులు బుల్డోజర్లతో ధ్వంసం చేశారు. 2016 నాటి మినిస్టీరియల్ రిజల్యూషన్ నంబర్ 15 అమలులో భాగంగా వివిధ సందర్భాల్లో, కోర్టు కేసుల్లో సీజ్ చేజ్ చేసిన లిక్కర్ బాటిళ్లను ధ్వంసం చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్‌తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం
- ఇథియోపియా అగ్నిపర్వతం ఎఫెక్ట్...
- అయోధ్య రామ్ మందిర్: అంగరంగ వైభవంగా ధ్వజారోహణ..
- డిసెంబర్ 1 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు







