న్యూ ఇయర్ కు డ్రగ్స్ అందిస్తూ పట్టుబడ్డ ఘరానా మోసగాళ్లు
- December 23, 2021హైదరాబాద్: హైదరాబాద్ లో డ్రగ్స్ ని పట్టుకున్నారు. 183గ్రాముల కొకైన్,44ఎండీ ట్యాబ్ లెట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ రూ.28లక్షలు ఉంటుందని అంచనా. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ కోసం డ్రగ్స్ ని తెచ్చినట్టు పోలీసులు అనుమానించారు. గోవా నుంచి ఈ డ్రగ్స్ ని తీసుకువచ్చినట్టు తెలిపారు. దావుద్ అనే వ్యక్తి అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్ డీలర్లు మాత్రం పోలీసుల కళ్ళు గప్పి అమ్మకాలు జరుపుతున్నారని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







