దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ – సెల్ఫ్ లాక్ డౌన్ విధించిన గ్రామస్థులు
- December 23, 2021
తెలంగాణ: సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెంలో సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్నారు. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ గా నిర్థారణ అయింది. బాధితుడి భార్య, తల్లికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. దాంతో గ్రామస్తులు పది రోజుల పాటు లాక్ డౌన్ ని విధించుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







