గూగుల్ క్లౌడ్ సేవల్లో భారత్ దేశం కీలకం
- March 25, 2016అంతర్జాతీయంగా తమ ఎంటర్ప్రైజెస్ క్లౌడ్ సేవల వ్యూహాలకు సంబంధించి భారత్ కీలక పాత్ర పోషిస్తుందని ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తెలిపింది. భారత్లో పెద్ద ఎత్తున వస్తున్న సంస్థలకు తమ సేవలను అందుబాటులోకి తేవడంపై దృష్టి సారిస్తున్నట్లు సంస్థ క్లౌడ్ సర్వీసుల విభాగం చీఫ్ డయాన్ గ్రీన్ తెలిపారు. భారతీయ కంపెనీలకు ఉపయోగకరంగా ఉండే సాధనాల రూపకల్పనపై గూగుల్ భారీగా ఇన్వెస్ట్ చేస్తోందని ఆమె పేర్కొన్నారు. ఇవి అత్యంత వేగవంతంగా పనిచేసేలా, అందుబాటు ధరలో లభ్యమయ్యేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గూగుల్ క్లౌడ్ ప్రోడక్ట్స్ (జీసీపీ) నెక్ట్స్ 2016 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..