సినోఫార్మ్ సెకండ్ బూస్టర్ డోస్ కు బహ్రెయిన్ ఆమోదం
- December 24, 2021
బహ్రెయిన్: సినోఫార్మ్ కు చెందిన కరోనా వ్యాక్సిన్ సెకండ్ బూస్టర్ డోస్ కు బహ్రెయిన్ ఆమోదం తెలిపింది. మొదటి బూస్టర్ షాట్ తీసుకున్న 3 నెలల తర్వాత సినోఫార్మ్ వ్యాక్సిన్ (ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, ఫస్ట్ బూస్టర్ షాట్) మూడు డోస్‌లు పొందిన 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి కోసం సెకండ్ బూస్టర్ షాట్ కు అనుమతించినట్లు బహ్రెయిన్ ప్రకటించింది. అర్హత ఉన్నవారు సెకండ్ బూస్టర్ షాట్‌గా ఫైజర్-బయోఎన్‌టెక్ లేదా సినోఫార్మ్ వ్యాక్సిన్ ను తీసుకోవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







