దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్: 12 గంటల సేల్‌లో 90 శాతం డిస్కౌంట్
- December 24, 2021
దుబాయ్: మాజిద్ అల్ ఫుత్తైమ్ మాల్స్ వద్ద డిసెంబర్ 26న 12 గంటల ప్రత్యేక డిస్కౌంట్ సేల్ సందర్భంగా 90 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది కొనుగోలుదారులకు. 25 శాతం నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తాయి. మాల్ ఆఫ్ ఎమిరేట్స్, సిటీ సెంటర్ మిర్దిఫ్, సిటీ సెంటర్ డేరా, సిటీ సెంటర్ మైసెమ్, సిటీ సెంటర్ అల్ షిందగ, మై సిటీ సెంటర్ అల్ బర్షాలలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సేల్ వుంటుంది. బాత్ అండ్ బాడీ వర్క్స్, బల్మాన్, బెటర్ లైఫ్, క్రియేట్ అండ్ బారెల్, జాకీ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులు కొనుగోలుదారుల కోసం కొలువుదీరి వుంటాయి. 300 దిర్హాములు ఆ పైన కొనుగోలు చేసేవారికి లక్కీ డ్రాలో పాల్గొనే అవకావం లభిస్తుంది. వీటి ద్వారా మిలియన్ షేర్ పాయింట్లు గెలుచుకునే అవకాశముంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







