ట్రాఫిక్ పోలీసుల చేపట్టిన సంస్కరణలు సక్సెస్. 50 శాతం తగ్గిన రోడ్డు ప్రమాదాలు
- December 27, 2021
బహ్రెయిన్: 2021లో బహ్రెయిన్ లో 50 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ప్రకటించింది. రోడ్డు భద్రతా చర్యల్లో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని పేర్కొంది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతం, మధ్యప్రాచ్యంలో ప్రమాదాల రేటు బాగా తగ్గిందన్నారు. పట్టణాభివృద్ధిలో భాగంగా వాహనాల సంఖ్య, భారీ ట్రాఫిక్, కొత్త నగరాల నిర్మాణం పెరిగినప్పటికీ ప్రమాదాలు తగ్గడం ఒక మైలురాయిగా నిలిపోతుందన్నారు. 2020 సంవత్సరంలో 47 శాతం, 2019 సంవత్సరంలో 48 శాతం, 2018లో 41 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









