కోవిడ్ 19: కొత్తగా నిబంధనల్ని ప్రకటించిన అబుధాబి
- December 27, 2021
అబుధాబి: కోవిడ్ 19 కొత్త నిబంధనల్ని అబుధాబి ప్రకటించింది. ఇండోర్ మరియు ఔట్‌డోర్ కార్యక్రమాలకు సంబంధించిన స్పష్టమైన నిబంధనల్ని కొత్తగా పేర్కొన్నారు. రోజువారీ పెరుగుతున్న కోవిడ్ 19 కేసుల నియంత్రణలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నారు. పెళ్ళిళ్ళు అంతర్యక్రియలు, కుటుంబ పరమైన కార్యక్రమాలకు అత్యధికంగా 60 శాతం సామర్థ్యంతోనే అనుమతిస్తారు. ఇండోర్ ఈవెంట్ల కోసం 50 మందిని మాత్రమే అనుమతిస్తారు. ఔట్ డోర్ ఈవెంట్లకు 150 మంది కంటే ఎక్కువమంది హాజరు కాకూడదు. ఇంటివద్ద నిర్వహించే సామాజిక కార్యక్రమాలకు 30 మందికంటే ఎక్కువ హాజరవకూడదు. అల్ హోస్న్ యాప్‌లో గ్రీన్ స్టేటస్, నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ (48 గంటల ముందు తీసుకున్నది), ఫేస్ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి సామాజిక కార్యక్రమాల్లో పాటించాలి. ఎప్పటికప్పుడు తనిఖీల్ని అధికారులు చేపడతారు, ఉల్లంఘనులపై చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







