జబెర్ బ్రిడ్జి వద్ద అపాయింట్మెంట్ లేకుండా బూస్టర్ డోసు
- December 27, 2021
కువైట్ సిటీ: షేక్ జబెర్ బ్రిడ్జి వద్దనున్న వ్యాక్సినేషన్ కేంద్రంలో సోమవారం నుంచి (డిసెంబర్ 27) బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. ఆరు నెలల క్రితం రెండో డోస్ పూర్తి చేసుకున్నవారికి ఈ బూస్టర్ డోస్ అందిస్తారు. వారంలో అన్ని రోజులూ ఈ కేంద్రంలో వ్యాక్సినేషన్ జరుగుతుంది. శనివారం మాత్రం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వ్యాక్సినేషన్ చేస్తారు. ఈ కేంద్రం వద్ద ముందస్తు అపాయింట్మెంట్ అవసరం లేకుండానే వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







