సహచర ఉపాధ్యాయుడ్ని రహస్యంగా మొబైల్ లో వీడియో తీసిన ఉపాధ్యాయుని

- March 25, 2016 , by Maagulf
సహచర ఉపాధ్యాయుడ్ని రహస్యంగా మొబైల్ లో వీడియో తీసిన ఉపాధ్యాయుని

సౌదీ అరేబియా లో ఒక  పాఠశాలలో సహచర ఉపాధ్యాయుడ్ని రహస్యంగా మొబైల్ లో వీడియో తీసిన ఉపాధ్యాయుని కేవలం హాస్యం కోసం తీసేనని అందుకు  క్షమాపణలు కోరుతున్నట్లు పెర్కొన్నప్పటకీ న్యాయస్థానం ఆమెకు మూడు నెలల పాటు జైలు శిక్ష విధించింది. ప్రతివాదనాలో ఆమె కేవలం ఆ వీడియో రికార్డింగ్ ను ఎగతాళి కోసం తీసేనని  చెప్పింది. తన సహచర ఉపాధ్యాయుడు పాటశాలలో తరగతి గదిలో పాటాలు చెబ్తూ మధ్యలో ఆయన చేసే పనిని రికార్డింగ్ చేసినట్లు తెలిపింది. ఆమెను ప్రాధమిక విచారణ పెండింగ్ లో ఉంచి విధుల నుంచి సస్పెండ్ చేశారు. తాను ఆ  వీడియోను ముందస్తుగా భద్రం చేసుకోన్నానని ఆమె చెబ్తూ, తన సహచర ఉపాధ్యాయుడు తన భావాలను ఇబ్బంది పెట్టినపుడు తాను తీసిన వీడియో ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తానన్న మాట నిజమేనని అంగీకరించింది. అయితే బాధిత ఉపాధ్యాయుడు ఆమె చర్యను విద్యాధీకారులకు పిర్యాదు చేయడంతో వారు ఉపాధ్యాయునిపై న్యాయస్థానంకు తెలిపారు. విద్య అధికారులు ద్వారా ఆమెకు రెండు వారాల తరగతి నుంచి రెండు వారాలపాటు బయటక  పంపించారు. అలాగే జడ్జి ముద్దాయికి కోర్టులో తన వాదనను సవాలు చేసుకోవడానికి ఆమెకు  30 రోజుల దయా కాలంకు అనుమతి ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com