రెసిడెన్స్ రెన్యువల్ ఫీ పెంపు పుకార్లను కొట్టివేసిన పోలీసులు
- December 29, 2021
ఒమన్: రెసిడెన్స్ రెన్యువల్ ఫీ పెంచారంటూ వస్తున్న పుకార్లను పోలీసులు కొట్టివేశారు. సోషల్ మీడియాలో నివాస పునరుద్ధరణ రుసుములను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రచారంలో ఉన్న పుకార్లను రాయల్ ఒమన్ పోలీసులు తప్పుడివిగా తేల్చారు. 2022 ప్రారంభం నుంచి రెసిడెన్స్ రెన్యువల్ ఫీ 25 శాతానికి పెంచుతారని సోషల్ మీడియాలో వ్యాపిలో ఉన్న పుకార్లలో నిజం లేదని రాయల్ ఒమన్ పోలీసులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







