తెలంగాణ కరోనా అప్డేట్
- January 07, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. రోజువారీ కేసులు 2 వేలు దాటాయి.నిన్న 1913 కేసులు నమోదు కాగా.. ఇవాళ ఆ లెక్క 2 వేలు దాటేసింది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 2వేలా 295 కరోనా కేసులు నమోదయ్యాయి.24 గంటల్లో కరోనా సోకి ముగ్గురు చనిపోయారు.. ఇక తాజా కేసులతో తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 9 వేల 861కి చేరింది.. GHMC పరిధిలో కొత్తగా 1952 కేసులు నమోదయ్యాయి.మరణాల సంఖ్య 4,039కు పెరిగింది. తెలంగాణలో రికవరీ రేటు 97.98%గా ఉంది. ప్రస్తుతం 9,861 యాక్టివ్ కేసులు ఉన్నాయి.అటు వచ్చే 4 వారాలు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







