ఒమన్‌లో 10 డిగ్రీల కంటే తక్కువకు ఉష్ణోగ్రతలు

- January 08, 2022 , by Maagulf
ఒమన్‌లో 10 డిగ్రీల కంటే తక్కువకు ఉష్ణోగ్రతలు

మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని అనేక ప్రాంతాల్లో 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మెటియోరాలజీ తెలిపింది. సైక్‌లోని విలాయత్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 3.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.మక్షిన్‌లో 6.8 డిగ్రీలు, హైమా 7.7 డిగ్రీలు నమోదయ్యాయి. పర్వత శిఖరాలపై మంచు ఏర్పడింది.ఎడారి ప్రాంతాల్లోని కొన్ని వాతావరణ కేంద్రాలలో గత 24 గంటల్లో పది డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ నమోదైందని డైరెక్టరేట్ తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com