బహ్రెయిన్‌లో నాలుగు రోజులపాటు పొగమంచు
- January 08, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్‌లో ఈ ఆదివారం నుండి నాలుగు రోజుల పాటు పొగమంచు వాతావరణం ఉంటుదని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఆదివారం తెల్లవారుజామున పొగమంచు బహ్రెయిన్‌ను కప్పేస్తుందని చెప్పారు. బహ్రెయిన్‌లోని కొన్ని గవర్నరేట్లలో తక్కువ స్థాయి సన్ లైట్ కనిపిస్తుందని పేర్కొన్నారు. వచ్చే బుధవారం తెల్లవారుజాము వరకు పొగమంచు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వచ్చే వారం చివరిలో బహ్రెయిన్‌లో అనేక అల్పపీడనాలు ప్రభావం చూపుతాయని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో జనవరి 13, 14 తేదీల్లో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపారు.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్‌లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్‌ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









