బహ్రెయిన్ నుంచి బహిష్కరించబడిన క్యాబ్ డ్రైవర్లు

- March 26, 2016 , by Maagulf
బహ్రెయిన్ నుంచి బహిష్కరించబడిన క్యాబ్ డ్రైవర్లు


  బహ్రెయిన్  దేశంలో చట్టవిరుద్ధంగా కాబ్ వాహానాలను నడుపుతున్న 50 నిర్వాసితులు గత ఆరు నెలలుగా అక్రమ రవాణా కార్య కలాపాలు నిర్వహిస్తూ పట్టుబడిన నేపధ్యంలో  దేశమునుండి బహిష్కరించబడ్డారు. వీరితో బాటు  20 బహ్రైనియులు సైతం దొరికినట్లు రవాణా మరియు టెలికమ్యూనికేషన్ మంత్రి కమల్ అహ్మద్ తెలిపారు. వారికి ఎటువంటి బహిరంగంగా అధికారిక అనుమతులు లేకుండా ఈ అక్రమ రవాణా చేస్తూ ప్రయాణీకులను వారి వారి గమ్య స్థానాలకు చేరుస్తూ  తిరిగి  డబ్బును వారికి ఇవ్వకుండా, అందుకు బదులుగా వేరే ప్రాంతానికి చేరుస్తామని  ప్రయాణికుల నుంచి డబ్బును గుంజు కొంటున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు, "ఈ విధానాలు అక్రమ టాక్సీల విషయంలో ఉండేది. అందుకు ప్రతిగా వీరు క్యాబ్ లను అదే విధానాలతో నడపడానికి యత్నిస్తున్నారని  50 మంది బహ్రేయినీ అక్రమ టాక్సీ డ్రైవర్లు ట్రాఫిక్ మరియు ఇతర సంబంధిత అధికారుల జనరల్ డైరెక్టరేట్ సమన్వయంతో వీరిని  దేశమునుండి బహిష్కరించబదినట్లు ,ఆయన  తెలియజేశారు. , మంత్రి ప్రకటనలు మంగళవారం వచ్చే పార్లమెంటు వారాంతపు సమావేశంలో చర్చించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com