తెలంగాణ కరోనా బులిటెన్..
- January 12, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.గడిచిన 24 గంటల్లో నిర్వహించిన 90,021 కరోనా పరీక్షలు చేయగా.. 2,319 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని బుధవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,00,094కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 4,047కు చేరింది.గడిచిన 24 గంటల్లో 474 మంది కోలుకున్నారు.దీంతో ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 6,77,708కు చేరాయి. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 18,339 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







