ఒమన్ లో ముగింపు దశకు సఫారీ ప్రాజెక్ట్
- January 16, 2022
ఒమన్: అల్ సలీల్ నేచురల్ పార్క్‌లో ఎన్విరాన్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టిన సఫారీ ప్రాజెక్ట్ ముగింపు దశకు చేరుకుంది. పలుప్రాంతాల్లో ఎకో ఫ్రెండ్లీ టూరిజం డెవలప్మెంట్ కు ఎన్విరాన్మెంట్ అథారిటీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఎకో-టూరిజం ప్రాజెక్ట్‌లలో పెట్టుబడి పెట్టడానికి, నిర్వహించాలనుకునే కంపెనీలు, ప్రత్యేక సంస్థలు, పెట్టుబడిదారులకు ఎన్విరాన్మెంట్ అథారిటీ కొన్ని ప్రత్యేక అవకాశాలను అందిస్తోంది. ధోఫర్ గవర్నరేట్ (సౌలి, దహరిజ్, ఖోర్ అల్ ఖురుమ్ అల్ కబీర్)లోని మూడు ప్రాంతాల్లో ఎకో-టూరిజం ప్రాజెక్ట్‌ల్లో పెట్టుబడి పెట్టడానికి ఎన్విరాన్మెంట్ అథారిటీ ప్రకటన చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







