'ఈడో రకం ఆడో రకం' ఆడియో ఆవిష్కరణ తాజ్‌డెక్కన్‌లో నిర్వహించారు
- March 26, 2016
మంచు విష్ణు, రాజ్‌తరుణ్ కథానాయకులుగా రూపొందుతున్న 'ఈడో రకం ఆడో రకం' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని తాజ్‌డెక్కన్‌లో నిర్వహించారు. మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, మోహన్‌బాబు, సునీల్, నిఖిల్, భోగవల్లి ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైనమెంట్స్ పతాకంపై రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సోనారిక, హెబ్బాపటేల్, గీత రచయిత భాస్కరభట్ల, నిర్మాత అనిల్ సుంకర తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







