జనవరి 24న భారత ఎంబసీ ఓపెన్ హౌస్.!
- January 19, 2022
కువైట్: భారత ఎంబసీ, భారత రాయబారి శిబి జార్జితో సోమవారం 24 జనవరి 2022న వర్చువల్ ఓపెన్ హౌస్ నిర్వహించనుంది. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఓపెన్ హౌస్ ముఖ్య అంశాలు కొత్త పాస్పోర్ట్ మరియు కాన్సులర్ ఔట్సోర్సింగ్ సెంటర్లు, నర్సుల రిక్రూట్మెంట్, ఒమిక్రాన్ సవాళ్ళపై మీటింగ్ వంటివి. కువైట్లోని భారతీయులందరికీ ఈ ఓపెన్ హౌస్లో పాల్గొనేందుకు అవకాశం వుంది. ప్రత్యేకమైన వివరాలు కోరేవారు తమ పూర్తి పేరు (పాస్పోర్టు మీద వున్నది), పాస్పోర్టు నంబర్, సివిల్ ఐడీ నంబర్ మరియు కాంటాక్ట్ నంబర్ అలాగే కువైట్లో తమ చిరునామాతో కలిపి [email protected] అనే మెయిల్ అడ్రసుకి ఇ-మెయిల్ చేయాల్సి వుంటుంది. వర్చువల్ పద్ధతిలో మాత్రమే ఓపెన్ హౌస్ నిర్వహిస్తారు. భౌతికంగా హాజరయ్యేందుకు ఎవరికీ అనుమతి లేదు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్