శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- January 22, 2022
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.దుబాయ్ నుంచి హైదరాబాద్కు 6E 025 విమానం ద్వారా వచ్చిన ప్రయాణికుడు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.నిందితుడి నుంచి సుమారుగా రూ. కోటి 36 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు.నిందితుడు చైన్స్, పేస్ట్ రూపంలో హాండ్ బ్యాగ్ లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!