అగ్నిమాపక అభివృద్ధి పై కేసీఆర్ ప్రత్యేక దృష్టి..
- March 28, 2016
తెలంగాణ రాష్ట్రంలో 91 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయని, మరో 46 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆయన శాసనసభలో మాట్లాడుతూ అగ్నిమాపక అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. అగ్నిమాపక కేంద్రాల ఆధునీకరణకు రూ.61.81 కోట్లు కేటాయించిన ట్లు చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగు కొత్త అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







