తెలంగాణ కరోనా అప్డేట్
- January 23, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతూనే ఉంది.మూడున్నవేలకు పైగానే మరోసారి కేసులు నమోదు అయ్యాయి.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో 3,603 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.మరో వ్యక్తి కోవిడ్ బారినపడి మృతి చెందగా..ఇదే సమయంలో 2,707 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో..మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,34,815కు చేరగా..మొత్తం రికవరీ కేసులు 6,98,649కు పెరిగాయి.ఇక, మృతుల సంఖ్య 4072కు పెరిగింది.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 93,397 శాంపిల్స్ పరీక్షించామని.. ఇప్పటివరకు చేసిన టెస్ట్‌ల సంఖ్య 3,13,78,819గా ఉందని బులెటిన్‌లో పేర్కొంది సప్రభుత్వం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







