తెలంగాణ కరోనా అప్డేట్
- January 24, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది.రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3వేల 980 కేసులు నమోదయ్యాయి.మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు.నిన్న ఒక్కరోజే 2వేల 398 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 33 వేల 673 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో రికవరీ రేటు 94.89 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 97వేల 113 కోవిడ్ టెస్టులు చేశారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,439 కేసులు వెలుగుచూశాయి.నిన్న 3వేల 603 కరోనా కేసులు వెలుగుచూడగా, ఇవాళ ఆ సంఖ్య 4వేలకు చేరువ కావడం ఆందోళనకు గురి చేస్తోంది.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్‌లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







