ఎమ్ఐ-171 కూలిన ఘటనలో 12మంది సైనికులు మృతి..
- March 28, 2016
ఆర్మీ హెలికాప్టర్ కుప్ప కూలిన ఘటనలో పన్నెండు మంది సైనికులు మృతిచెందిన సంఘటన అల్జీరియాలో చోటుచేసుకుంది. ఎమ్ఐ-171 అనే హెలికాప్టర్ దేశానికి దక్షిణాన ఉన్న రెగ్గేన్ ప్రాంతంలో కూలిపోయింది. సాంకేతిక లోపం కారణంగా ఈ దుర్ఘటన జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్









