ఎన్‌ఏఎల్‌లో ఉద్యోగాలు,,,
- January 26, 2022బెంగళూరులోని సీఎస్‌ఐఆర్ – నేషనల్ ఎయిరోస్పేస్ ల్యాబొరేటరీస్ (CSIR – NAL) పలు పోస్టుల భర్తీకి అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం.
వివరాలు:
పోస్టు: స్టైపెండరీ ట్రయినీలు
మొత్తం ఖాళీలు: 40
ట్రయినింగ్ వ్యవధి: 1 సంవత్సరం
పోస్టుల వివరాలు:
1. డిప్లొమా స్టైపెండరీ ట్రయినీలు: 10
అర్హతలు: ఇంజనీరింగ్ డిప్లొమా, సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. 2018 తర్వాత ఉత్తీర్ణులయ్యిన వారు అర్హులు.
స్టైపెండ్: రూ.6000
2. గ్రాడ్యుయేట్ స్టైపెండరీ ట్రయినీలు: 30
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ/తత్సమాన డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్: రూ.9000
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. (The Sr.Controller of Administration, National Aerospace Laboratories, P.B.No.1779, HAL Airport Road, Kodihalli, Bengaluru – 560017)
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 11, 2022.
పూర్తి వివరాలు కోసం ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.
తాజా వార్తలు
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం
- తిరుమల తిరుపతి శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరం ఏమిటి? ఎందుకు?
- ఇండియాకు పన్నెండు ఐఫోన్ 16 తీసుకొస్తూ.. పట్టుబడ్డ ప్రయాణికులు..!!
- అబుదాబిలో వేటాడుతూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వేటగాళ్లు..!!
- సౌదీ అరేబియాలో ఇన్‌బౌండ్ విజిటర్స్ వ్యయంలో 8.2% వృద్ధి..!!
- GCC-IMF సమావేశం.. ‘ఎకనామిక్స్ ఛాలెంజెస్’పై కీలక సమీక్ష..
- ఎక్స్పో సిటీ దుబాయ్.. మాస్టర్ ప్లాన్‌కు షేక్ మహమ్మద్ ఆమోదం..!!