రిఫైనరీ అగ్ని ప్రమాదంలో మరో ఇద్దరు భారతీయులు మృతి
- January 27, 2022
కువైట్: కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ మినా అల్-అహ్మదీ రిఫైనరీలో గ్యాస్ లిక్విఫాక్షన్ యూనిట్లో జనవరి 14న జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన ఇండియన్స్ సంఖ్య 4కి చేరుకుంది. ఆ ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు భారతీయ కార్మికులు చికిత్స పొందుతూ మరణించారు. మినా అల్-అహ్మదీ రిఫైనరీలో గ్యాస్ లిక్విఫాక్షన్ యూనిట్ అగ్నిప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించగా.. 10 మంది కార్మికులు గాయపడిన విషయం తెలిసిందే. గాయపడ్డ వారిలో 5 మంది కార్మికులు అల్-అదాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మరో ముగ్గురు కార్మికులు రిఫైనరీ క్లినిక్‌లో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







