సౌదీ రెండో అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్ గా భారత్
- January 27, 2022
సౌదీ: భారత్ , సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల స్థాపన 75వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయి. 2021 మొదటి మూడు త్రైమాసికాల్లో సౌదీ అరేబియా రెండవ అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్ గా ఇండియా అవతరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-నవంబర్)లో రెండు దేశాల మధ్య 24.9 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరగింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఇది 94 శాతం అధికం కావడం విశేషం.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







