వర్క్ కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ గడువు పెంచిన ఎంఓఎల్
- January 27, 2022మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించిన వివరాల ప్రకారం వలసదారుల వర్క్ కంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ గడవుని ఆగస్ట్ 31 వరకు పెంచారు. లేబర్ మార్కెట్‌ని రెగ్యులేట్ చేసే క్రమంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు, కార్పొరేట్లు అలాగే మేన్ పవర్ వంటి విభాగాలకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కీలక నిర్ణయం తీసుకుంది. వలసదారుల వర్క్ కాంట్రాక్టుల రిజిస్ట్రేషన్ గడువుని ఆగస్ట్ 31 వరకు పెంచుతున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల