‘ఫౌండింగ్ డే’గా ఫిబ్రవరి 22
- January 28, 2022
సౌదీ: ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22ని దేశ వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకోనున్నారు. ఈ మేరకు సౌదీ అరేబియా గురువారం రాయల్ ఆర్డర్ జారీ చేసింది. 1139H సంవత్సరం మధ్యలో, 1727 ఫిబ్రవరి నెలకు అనుగుణంగా, ఇమామ్ ముహమ్మద్ బిన్ సౌద్ పాలన ప్రారంభానికి సూచికగా.. సౌదీ అరేబియా రాజు తన మొదటి సౌదీ రాజ్య స్థాపనకు గుర్తుగా ఫిబ్రవరి 22ని ఏటా ఫౌండింగ్ డే గా జరుపుకోవాలని సౌదీ ప్రకటించింది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









