పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్: ప్రత్యేకమైన కేంద్రం ఏర్పాటు
- January 28, 2022
అబుధాబి: అబుధాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహా), ఎతిహాద్ హీరోస్ హెల్త్ కేర్ సెంటర్‌ని అబుధాబిలో ప్రారంభించింది. 3 నుంచి 16 ఏళ్ళ వయసువారికి ప్రత్యేకంగా ఇక్కడ వ్యాక్సినేషన్ చేస్తారు. అత్యున్నత ప్రతిభ గల వైద్యులు, నర్సులతో ఇంటిగ్రేటెడ్ మెడికల్ టీమ్ ఇక్కడ పనిచేయనుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కేంద్రం సేవలందిస్తుంది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







