కువైట్ ఎయిర్ పోర్ట్.. 5 నెలల్లో 2.5 మిలియన్ల మంది ట్రావెల్
- January 29, 2022
కువైట్: ప్రవేశ పరిమితులను ఎత్తివేసినప్పటి నుండి మొదటి 5 నెలల్లో 2.5 మిలియన్లకు పైగా సిటిజన్స్, రెసిడెంట్స్ కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ద్వారా ప్రయాణించారు. కువైట్ గత సంవత్సరం ఆగస్టు 1వ తేదీన రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నవారిని దేశంలోకి వచ్చేందుకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఆగస్టు మొదటి తేదీ నుండి డిసెంబర్ 2021 చివరి వరకు ఉన్న కాలంలో, 1.377 మిలియన్ల మంది సిటిజన్స్, రెసిడెంట్స్ ఎయిర్ పోర్ట్ ద్వారా పోగా.. అదే సమయంలో 1.18 మిలియన్ల మంది ప్రయాణికులు వచ్చారు. ప్రయాణ ఆంక్షలను ఎత్తివేసినప్పటి నుండి గత డిసెంబర్ చివరి వరకు 22,500 కంటే ఎక్కువ విమానాలు వచ్చిపోయాయి. ఇందులో 11,228 విమానాలు కువైట్‌కు రాగా.. 11,276 విమానాలు దేశం నుండి బయలుదేరాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్‌లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..







