GCC దేశాలలో కొవిడ్ రికవరీ.. ఫస్ట్ ప్లేస్ లో ఒమన్

- January 30, 2022 , by Maagulf
GCC దేశాలలో కొవిడ్ రికవరీ.. ఫస్ట్ ప్లేస్ లో ఒమన్

ఒమన్: కొవిడ్-19 వ్యాప్తి నిరోధానికి ఒమన్ ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో మెరుగైన రికవరీ రేటు నమోదు అవుతోంది. తాజాగా 93.4 శాతం రికవరీ రేటుతో ఒమన్ సుల్తానేట్ GCC దేశాలలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇప్పటివరకు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల్లో 100 మిలియన్ల కంటే ఎక్కువ మోతాదుల వ్యాక్సిన్‌ను అందించారు. జీసీసీ దేశాల్లో రికవరీ రేటు 91.7 శాతంగా ఉంది. 

 
 
 
 
 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com