కోవిడ్-19 సన్నద్ధతపై కువైట్ హెల్త్ మినిస్టర్ సమీక్ష
- January 30, 2022
కువైట్: కోవిడ్-19 సన్నద్ధతపై కువైట్ హెల్త్ మినిస్టర్ డాక్టర్ ఖలీద్ అల్-సయీద్ సమీక్షించారు. ఆసుపత్రుల సామర్థ్యం, సంసిద్ధత గురించి కోవిడ్-19 బృందంతో చర్చించారు. కరోనావైరస్ కేసులు పెరిగితే అవసరమైన మేర వార్డులు, ఐసీయూ బెడ్లను సిద్ధంగా ఉంచాలని అధికారులకు ఆదేశించారు. ఇటీవల కొన్ని దేశాల్లో కరోనా వైరస్ కారణంగా హాస్పిటలైజేషన్, డెత్ రేటు పెరగడంపై వారు చర్చించారు. హెల్త్ స్టాఫ్ పూర్తి సన్నద్ధతతో ఉండాలని, సిటిజన్స్- రెసిడెంట్ ఆరోగ్యాన్ని కాపాడేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా పాండమిక్ సమయంలో సేవలు అందించిన వైద్య సిబ్బందిని ప్రశసించారు.
తాజా వార్తలు
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..









