భారత్ కరోనా అప్డేట్
- January 30, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కాస్త తగ్గుముఖం పట్టినా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. దేశవ్యాప్తంగా తాజాగా 2.34 లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశ్యాప్తంగా 2,34,281 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 893 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 3,52,784 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం దేశంలో 18,84,937 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. ఇక, డైలీ పాజిటివిటీ రేటు 14.50 శాతంగా ఉంది.. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 1,65,70,60,692 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్రం.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!









