తెలంగాణ కరోనా అప్డేట్
- January 31, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 81,486 శాంపిల్స్ పరీక్షించగా... 2,861 కేసులు వెలుగులోకి వచ్చాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 746 కొత్త కేసులు నమోదు నమోదు అయ్యాయి. మరోవైపు 4,413 మంది కరోనా నుంచి కోలుకోగా, కొత్తగా మరో ముగ్గురు మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 37,168యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్రవైద్య ఆరోగ్య శాఖా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..