మీ డేటా బ్యాలెన్స్ తో ఇకపై ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు..
- March 28, 2016
మీ మొబైల్ ఫోన్లో మెయిన్ బ్యాలెన్స్ కాకుండా కేవలం నెట్ బ్యాలెన్స్ మాత్రమే ఉందా.. మెయిన్ బ్యాలెన్స్ లేక ఫోన్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారా? అయితే ఏం బాధపడొద్దు. మీ డేటా బ్యాలెన్స్ తో ఇకపై ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా ఇప్పటికే మీరు ఉపయోగిస్తున్న స్కైప్.. వాట్సాప్, వైబర్ వంటి సోషల్ మీడియా విభాగాలతో.. అవునూ వీటి ద్వారా మొబైల్ ఫోన్ కుగానీ ల్యాండ్ లైన్ కు గానీ ఫోన్ చేసే అవకాశం త్వరలోనే రానుంది.ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న సంస్థలు, టెలికం ఆపరేటర్లకు మధ్య కుదిరిన అంతర్గత ఒప్పందం ప్రకారం ఈ సౌకర్యం అందుబాటులోకి ఉంది. డేటా చార్జెస్ రూపంలో బ్యాలెన్స్ దానంతట అదే కట్ అయిపోతుంది.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







