ఆర్తి అగర్వాల్ చివరి చిత్రం 'ఆమె ఎవరు...?
- March 28, 2016
ప్రముఖ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ నటించిన చివరి చిత్రం 'ఆమె ఎవరు...?'ను ప్రేక్షకులు ఆదరించాలని నిర్మాత కర్రి వీరగణేష్ కోరారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నామని తెలిపారు. కోరుకొండలోని పలు ఆలయాల్లో సోమవారం పూజలు చేసిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. కోరుకొండకు చెందిన తనకు చిన్నతనం నుంచీ కళలపై మక్కువ ఉందని, సినిమా తీయాలనే చిన్ననాటి ఆశయంతో భారీ బడ్జెట్తో 'ఆమె ఎవరు...?' సినిమా నిర్మించానని వివరించారు. ఇందులో ఆర్తి అగర్వాల్తోపాటు, అనిల్, ఎంఎస్ నారాయణ, చలపతిరావు, ధనరాజు, వేణు, అపూర్వ తదితరులు నటించారని గణేష్ తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







