57 దేశాల్లో BA.2 ఒమిక్రాన్ సబ్ వేరియంట్: WHO
- February 02, 2022
జెనీవా: ఒమిక్రాన్ వేరియంట్ గుప్పిట్లో నుంచి ఇంకా ప్రపంచం బయటపడనే లేదు. ఇంతలనే మరో పిడుగులాంటి వార్తను డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఒమిక్రాన్‌కు చెందిన సబ్ వేరియంట్ BA.2 మరింత వేగంగా వ్యాపిస్తున్నదని తెలిపింది. డెల్టా కంటే పోలిస్తే.. ఒమిక్రాన్ వేరియంట్ లెస్ సివియారిటీ కలిగిస్తుందని తెలిసిందే. కానీ, ఈ సబ్ వేరియంట్ మూలంగా ఆ స్వల్ప తీవ్రత కలిగించే గుణం కొనసాగుతుందా? లేదా? అనేది ఇప్పుడే తేల్చలేమని డబ్ల్యూహెచ్‌వో వివరించింది.
తాజా వార్తలు
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..