లైసెన్సు లేకుండా ‘గుర్తు’ని వినియోగిస్తున్న ఉత్పత్తుల సీజ్
- February 02, 2022
ఒమన్: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్, పలు ప్రోడక్టుల్ని సీజ్ చేయడం జరిగింది. లైసెన్సు లేకుండా ఒమన్ ఎంబ్లమ్ అలాగే రాయల్ ఎంబ్లమ్ వినియోగిస్తునందుకుగాను ఈ సీజ్ చోటు చేసుకుంది. కొన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, కంపెనీలు అలాగే సోషల్ మీడియాలో కొన్ని నెట్వర్కింగ్ సైట్లు ఒమన్ సుల్తానేట్ అధికారిక ఎంబ్లమ్ వినియోగిస్తున్నాయి (డాగర్ రెండు కత్తులు) అలాగే రాయల్ ఎంబ్లమ్ (కిరీటం, డాగర్ మరియు రెండు కత్తులు) లైసెన్సులు లేకుండా వినియోగిస్తున్నాయి. స్టేట్ ఎంబ్లమ్ అలాగే రాయల్ ఎంబ్లమ్ కమర్షియల్‌గా వినియోగించడం నేరం.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







