వచ్చే నెలలో ఫుట్ బాల్ మ్యాచులకు బహ్రెయిన్ ఆతిథ్యం
- February 03, 2022
బహ్రెయిన్: వచ్చే నెలలో అంతర్జాతీయ ఫుట్ బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్‌కు బహ్రెయిన్ ఆతిథ్యం ఇవ్వనుంది. బహ్రెయిన్‌లోని సీనియర్ పురుషుల జాతీయ ఫుట్‌బాల్ జట్టు వచ్చే నెలలో భారత్, బెలారస్ లతో అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచులను ఆడనుంది. మార్చి 23న రిఫాలోని నేషనల్ స్టేడియంలో భారత్ తో, మార్చి 29న బెలారస్‌తో బహ్రెయిన్ ఆడనుంది. AFC ఆసియా కప్ 2023 మూడవ రౌండ్ క్వాలిఫైయర్ సన్నాహాల్లో భాగంగా ఈ ఫ్రెండ్లీ పోటీలను నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







