బీజింగ్‌లో 24వ వింటర్ ఒలింపిక్స్: హాజరైన అమిర్
- February 05, 2022
ఖతార్: 2022 వింటర్ ఒలింపిక్స్ బీజింగ్‌లో ప్రారంభమయ్యాయి. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆహ్వానంతో ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, బీజింగ్ చేరుకున్నారు. ప్రారంభ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. చైనా డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ డెంగ్ లి, చైనాలోని ఖతార్ రాయబారి మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ దుహైమి ఇతర అధికారులు, ఎమిర్‌కి ఘన స్వాగతం పలికారు. చైనా - ఖతార్ మధ్య సన్నిహిత సంబంధాలు ఈ పర్యటనతో మరింత మెరుగువతాయని ఇరు పక్షాలూ ఆకాంక్షించాయి.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







