యూఏఈలో వీసా డెబిట్ కార్డులతో LuLu మనీ చెల్లింపులు
- February 06, 2022
యూఏఈ: మధ్యప్రాచ్యం మరియు ఆఫ్రికా (MEA) అంతటా డిజిటల్ వాణిజ్యంలో అగ్రగామిగా ఉన్న LuLu ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్, గ్లోబల్ పేమెంట్స్ టెక్నాలజీ లీడర్ వీసాతో జతకట్టింది. వీసా డెబిట్ కార్డును ఉపయోగించి లులు మనీ యాప్‌లో డిజిటల్ పేమెంట్స్ చేసేందుకు వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నాయి. వీసా డెబిట్ కార్డులతో LuLu Money యాప్ ద్వారా నిర్వహించబడే లావాదేవీలకు అదనపు ఛార్జీలు ఉండవు. ప్రస్తుతం ఎంపిక చేసిన యూఏఈ బ్యాంకులచే జారీ చేయబడిన వీసా డెబిట్ కార్డ్ లకే ఈ సర్వీస్ అందుబాటులో ఉంది. రాబోయే కొన్ని నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







