బహ్రెయిన్ లో కొత్త బస్ షెల్టర్లు
- February 06, 2022
బహ్రెయిన్: ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవమే లక్ష్యంగా బహ్రెయిన్ కొత్త బస్ షెల్టర్లను అందుబాటులోకి తీసుకురానున్నది. ప్రజా రవాణాను మెరుగుపరిచే సమగ్ర వ్యూహంలో భాగంగా బహ్రెయిన్‌లో కొత్త బస్ షెల్టర్లు రానున్నాయి. కొత్త షెల్టర్లు ప్రయాణీకుల మెరుగైన అనుభవాన్ని ఇవ్వడంతోపాటు మెరుగైన సర్వీస్ ను అందిస్తాయి. ప్రజా రవాణా వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయడానికి, ఆధునీకరించడానికి, సర్వీసులను మెరుగుపరచడానికి, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రవాణా మంత్రిత్వ శాఖ రూపొందించిన వ్యూహంలో భాగంగా కొత్త బస్ షెల్టర్లు ప్రయాణీకులకు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!







