సౌదీలో అబ్షర్, తవక్కల్నా యాప్‌ల విలీనం!
- February 07, 2022
సౌదీ: అబ్షర్ (Absher), తవక్కల్నా(Tawakkalna) యాప్ లను విలీనం చేసే యోచనలో సౌదీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సిటిజన్, రెసిడెంట్స్ ఒకే పోర్టల్ ద్వారా అన్ని ప్రభుత్వ సేవల ప్రయోజనాన్ని పొందేలా చేయడం లక్ష్యంగా యాప్ ల విలీనం చేపట్టాలని యోచిస్తుంది. విలీనం తర్వాత ఏకీకృత ప్లాట్‌ఫారమ్ పౌరులు, నివాసితులతో సహా లబ్ధిదారులకు మెరుగైన సేవలను అందిస్తుంది. అన్ని ప్రభుత్వ రంగాలను ఎలక్ట్రానిక్‌గా అనుసంధానించే ఒకే అప్లికేషన్ లబ్ధిదారులకు అందుబాటులోకి వస్తుందని సౌదీ అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







