ఖిలాడి ట్రైలర్ వచ్చేసింది..!
- February 07, 2022
హైదరాబాద్: రవితేజ హీరోగా, రమేష్ వర్మ డైరెక్షన్లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ఖిలాడి... మీనాక్షి చౌదరీ, డింపుల్ హాయాతీలు హీరోయిన్స్‌గా నటించారు. అనసూయ, అర్జున్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రాగా, కొద్దిసేపటి క్రితమే మేకర్స్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. రవితేజ మూవీ నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా నిలుస్తుందని చెప్పడంలో నో డౌట్.. ఫిబ్రవరి 11న విడుదల కానున్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో సత్యనారాయణ కోనేరు నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. సినిమా పైన భారీ అంచానాలున్నాయి.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం: GCC
- ఒమన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్‌లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్‌లో స్వీట్‌న్డ్ డ్రింక్స్‌కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!







